ఏపీలో వరుసగా ఎన్నికల సమరం సాగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 20 నెలల తర్వాత ఏపీలో వరుసగా పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఇక ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ అయ్యాక, ఈ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.