ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు శకం ముగిసిపోయినట్టే.. మరి ఆ పాత్రను పవన్ అందుకోగలగడంలోనే ఉంది ఆయన సమర్థత. పవన్ కల్యాణ్ సరైన వ్యూహం, శ్రమతో ముందుకు వెళ్తే ప్రతిపక్షం పాత్రకు అవకాశాలు చాలా ఉన్నాయి.