ఉన్నట్టుండి వెంకటకృష్ణను తొలగించడం వెనుక అవినీతి బాగోతం ఉందని చెబుతున్నారు. వెంకటకృష్ణ ఓ వ్యక్తి నుంచి 50 లక్షలు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారట.