ఈ విద్యాసంవత్సరంలో నష్టపోయింది ప్రైవేట్ టీచర్లా? మేనేజ్ మెంట్లా? ఎవరి బాగుకోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. పాఠశాలలనే నమ్ముకున్న ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి? వారి జీవితాలు నాశనమైపోవలసిందేనా? వారి గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన పనిలేదా? ఆలోచించండి.. విజ్ఞులారా..