కరోనా కష్ట కాలం తర్వాత కూడా కేసీఆర్ 30 శాతం పీఆర్సీ ప్రకటించారు. ఇక ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. మరి ఆర్థికంగా ఉన్న ఇబ్బందులను తట్టుకుని జగన్ సైతం అదే స్థాయిలో పీఆర్సీ ప్రకటిస్తారా లేదా అన్నది ఇప్పుడు సవాల్ గా మారింది. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.