జనసేన క్యాడర్ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రావద్దంటూ ఏకంగా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. రాపాకా.. ఇటు రామాకా.. అంటూ ఆ ఫ్లెక్సీలో రాశారు. ఇది చూపరులను ఆకట్టుకుంటోంది.