ఏపీలో తిరుమల శ్రీవారి ఆలయానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తూనే ఉంటారు. ఇక శ్రీవారి ఆలయానికి కనుకలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. అయితే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి హుండీకే కన్నం వేయాలని చూశాడు కొందరు ప్రబుద్ధులు. పక్కా ప్రణాళిక ప్రకారం మంగళవారం మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలోని హుండీలో కొందరు యువకులు చోరీకి ప్రయత్నించాడు.