ఏపీలో ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. జగన్ దెబ్బకు టీడీపీ పూర్తిగా చేతులెత్తేసింది. వైసీపీకి వన్ సైడ్ విజయాలు వచ్చాయి. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీకి బలమైన స్థానాల్లో కూడా వైసీపీ గెలిచింది. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా వైసీపీకి మంచి విజయాలు దక్కాయి.