ఏబీఎన్ రాధాకృష్ణకూ.. వెంకటకృష్ణకూ సోషల్ మీడియా ద్వారా వాగ్వాదం జరిగినట్టు కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యాయి. అవకాశం దొరికింది కదా అని వెంకటకృష్ణపై ఇలా దాడి చేసి ఉండొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది.