ఏపీ సీఎం జగన్ ఏపీ విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటి పూట బడులు నిర్వహించాల్సిందిగా సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖ ఓ మెమో జారీ చేసింది.