ఎప్పటి నుండో మన సమాజంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో కావొచ్చు లేదా చిన్న చిన్న పట్టణాల్లో కావొచ్చు ఎక్కడైనా మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్న సమస్య మధ్య పానం. దీని వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడడం చూశాము. అలాగే దీని వలన ఎంతో చితికిపోయిన మహిళలు సైతం ఆత్మహత్యలు చేసుకోవడం మనము చూశాము.