పోస్టుల భర్తీ కోసం క్యాలెండర్‌పై సమీక్షించిన సీఎం వైఎస్ జగన్.. ఈ సంవత్సరం భర్తీచేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధంచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఉగాది రోజున ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేసేలా చూడాలని డేట్ కూడా ఫిక్స్ చేసేశారు.