మమతా బెనర్జీ ఇప్పటికే పదేళ్లుగా బెంగాల్లో అధికారంలో ఉన్నారు. సాధారణంగా పదేళ్లు అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత సహజం. కానీ.. మళ్లీ బెంగాల్లో దీదీదే విజయం అని మెజారిటీ సర్వేలు చెప్పడం చూస్తే మమతా బెనర్జీ ఏదో మాయ చేసినట్టే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.