ఇప్పుడు ఏపీ హైకోర్టు జడ్జిలకు సీఎం జగన్ ఓ బ్రహ్మాండమైన కానుక ఇవ్వబోతున్నారు. హైకోర్టు న్యాయ మూర్తుల వినియోగానికి కొత్తగా 20 కియా కార్లు కొనుగోలుకు జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.