జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది కదా.. మరి ఇప్పటి వరకూ అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయని.. చంద్రబాబు పాత్ర ఉందని వైసీపీ నిరూపించలేక పోయిందేమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు ఇలా ప్రెస్మీట్లలో విమర్శలు చేయడమేనా.. చంద్రబాబు అక్రమాలు నిరూపించేది ఉందా అని ప్రశ్నిస్తున్నారు.