ఆ ఇండిపెండెంట్ ఏం చేసాడో తెలుసా.. అలవికాని హామీలతో అద్భుతమైన ఎన్నికల హామీలు గుప్పించాడు. తనను గెలిపిస్తే ఇంటికో ఓ మినీ హెలికాప్టర్ ఇప్పిస్తానన్నాడు. ఉండేందుకు మూడు అంతస్తుల మేడ ఇప్పిస్తానన్నాడు. ఖర్చులకు ఏడాదికి రూ.కోటి రూపాయలు ఇస్తాడట. పెళ్లి చేసుకుంటే బంగారు ఆభరణాలు కూడా ఇప్పిస్తాడట.