ఏపీలోని 13 జిల్లాలో వైసీపీ డామినేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వెలువడిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లోనే వైసీపీ వేవ్ ఎలా ఉందో అంతా చూశారు. వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. ఇక ప్రతిపక్ష టీడీపీ, వైసీపీకి పూర్తి స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది. టీడీపీ మరీ ఘోరంగా ఓడిపోయింది. మున్సిపాలిటీలతో పాటు ప్రతి కార్పొరేషన్‌లోనూ టీడీపీకి అనుకూల ఫలితాలు రాలేదు.