కమల్ హాసన్ పార్టీని పెద్దగా సీరియస్ గా పట్టించుకోకపోయినా.. చిన్న కర్రనైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. ఇటీవల తరచూ కమల్ హాసన్ పార్టీ నాయకులపై ఐటీ శాఖ వరుసగా దాడులు నిర్వహిస్తోంది.