తిరుపతి ఉప ఎన్నిక టీడీపీ పరువును పాతాళానికి దిగజార్చబోతోందా.. ఆ పార్టీ తిరుపతిలో ఘోర ఓటమి చూడబోతోందా.. ఇప్పటికే మున్సిపల్ ఫలితాల్లో దారుణమైన పరాభవం చూసిన టీడీపీకి ఈ తిరుపతి ఉపఎన్నికల మరో పీడకలగా మిగలబోతోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది.