కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ బిల్లు చట్టాలను ప్రవేశపెట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు గత కొద్దీ రోజుల నుండి నిరసనలు చేస్తున్నారు ఉన్నారు. తు ఉద్యమానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు పంజాబ్ రైతులు దేహ శుద్ధి చేశారు. నడిరోడ్డుపై బట్టలు చించి, ముఖంసై ఇంక్ చల్లి చితకబాదారు.