మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి.. ప్రజలకు మేలు చేసేది ఎలాంటి పథకమైనా దాని స్ఫూర్తిని అందుకోవాలి.. ఇప్పుడు ఏపీలో జగన్ అదే చేస్తున్నారు. గతంలో మోడీ సర్కారు అధిక ప్రాధాన్యం ఇచ్చిన స్వచ్ఛ భారత్ తరహాలో ఏపీలో కొత్త పథకం అమలు చేయబోతున్నారు.