పినాకిల్ బ్లూమ్స్ ఇప్పుడు.. విజయవాడలో తమ బ్రాంచ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యీయి. విజయవాడలోని బందర్ రోడ్డులో ఉన్న లబ్బీపేటలో వేంకటేశ్వరస్వామి ఆలయం వీధిలో పినాకిల్ బ్లూమ్ సంస్థను నూతనంగా ఏర్పాటు చేశారు. దీనిని ఈ నెల 29న ప్రారంభిస్తున్నారు.