ఎందుకు మన తెలుగు ఎంపీలు ఇలా చతికలపడుతున్నారు. పార్లమెంటులో గళమెత్తడం లేదు. ఇందుకు సమాధానం ఒక్కటే. అలా గళమెత్తాలంటే సబ్జక్ట్ ఉండాలి. సబ్జక్ట్ ఉండాలంటే అధ్యయనం చేయాలి. అలా చేయాలంటే కాస్త సమయంలో కావాలి. కానీ.. మన వాళ్ల దగ్గర అంత సమయం లేదుగా.. అదీ అసలు సంగతి.