కరోనా నేతలనూ వదలడం లేదు. తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణి దేవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.