మొత్తం 8 దశల్లో బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలి విడతలో భారీగా పోలింగ్ నమోదైంది. 84 శాతంపైగా నమోదైంది. అంతే కాదు.. ఈ తొలివిడతపై బీజేపీ చాలా దీమాగా ఉంది.