ప్రస్తుతం బాసర ప్రాంగణంలో 2000 మంది విద్యార్థులకు అవసరమైన వసతులు ఉన్నాయి. ఈ క్రమంలో ఇక్కడ మరో 500 సీట్లు పెంచితే గ్రామీణ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. గురుకులాల సంఖ్య బాగా పెంచిన కేసీఆర్.. ఈ ట్రిపుల్ ఐటీలను విస్తరిస్తే అందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది.