శత్రువుల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించే భారత అత్యున్నత రఫేల్ యుద్ధ విమానాలు మరికొన్ని మన దేశానికి చేరబోతున్నాయి. మరో పది రఫేల్ యుద్ధవిమానాలు భారత్ కు త్వరలోనే రాబోతున్నాయి.