తిరుపతి ఉప ఎన్నిక.. ఇప్పుడు ఏపీలో అందరి కళ్లూ దీనిపైనే.. అయితే ఈ ఎన్నికల్లో అప్పుడే టీడీపీ చేతులెత్తేసిందా.. గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదా.. వైసీపీ తర్వాత రెండో స్థానం బీజేపీ దక్కించుకుంటుందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.