కొత్త గా ఎన్నికైన వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్లు అందరికీ తగిన శిక్షణ ఇవ్వాలి. పాలన వ్యవస్థ తీరుపై అవగాహన కల్పించాలి. కౌన్సెలర్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు ఇలా అందరికీ మున్సిపాలిటీలవారీగానో.. నియోజకవర్గాల వారీగానో.. జిల్లాస్థాయిలోనో.. అందరికీ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.