మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఘోరపరాభవం ఎదురైన దృష్ట్యా కనీసం ఈసారైనా గట్టిపోటీ ఇచ్చి పరువు కాపాడుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇప్పటి నుంచే అభ్యర్థులు రెడీ చేసుకోవడం బెటర్.. మొన్నటి ఘోర పరాభవం నుంచి కోలుకునేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ఇది మరో అవకాశంగా చెప్పుకోవచ్చు.