2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానంలో మూడో స్థానం దక్కించుకున్నదెవరో తెలుసా.. ఇంకెవరు.. అయితే గియితే జనసేన.. కాకపోతే కాంగ్రెస్ అంటారా.. అవేమీ కావు.. మరి ఇంకెవరు అంటారా.. అదే తమాషా.. గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానం దక్కించుకున్నది నోటా..