ఆయనో రాజకీయ నేత.. ప్రస్తుతం టీడీపీలో ఉన్నాడు లెండి.. గతంలో కాంగ్రెస్లో కీలకపాత్ర పోషించారు. ఎన్నో పదవులు అలంకరించాడు. ఆయన ఓ పారిశ్రామిక వేత్త కూడా.. పేరు గొప్పగా చెప్పుకునే ఆ పారిశ్రామిక వేత్త ఏకంగా బ్యాంకులకు రూ. 10 వేల కోట్ల రూపాయలకు పైగా ఎగవేశాడు. ఈ విషయాన్ని ఇప్పుడు ఈడీ బయటపెట్టింది.