ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి తిరుగులేదనే సంగతి తెలిసిందే. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్, అద్భుతమైన పాలనతో దూసుకుపోతున్నారు. దాదాపు 50 శాతం  పైనే ప్రజలు జగన్కు మద్ధతు తెలుపుతున్నారని, ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు రుజువు చేశాయి.