కరోనా టీకా వేసుకున్నాక కరోనా వస్తుందని.. ఆ కరోనా తగ్గిపోయాక ఇక జీవితంలో కరోనా రాదని.. ఇదంతా సహజమనీ అక్కడి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఇది ఒక రకంగా చైనా టీకా కోసం పాక్ తన ప్రజలను బలి పెట్టడమే అంటున్నారు విశ్లేషకులు.