సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన వాడికి పేరొస్తుంది.. ఓడిపోయిన వాడికి ఏడుపు వస్తుంది. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఏడుపు వచ్చే పరిస్థితి ఉంటే ఎలా ఉంటుంది.. అది అచ్చం తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ పరిస్థితిలాగానే ఉంటుందేమో అనిపిస్తోంది.