ఓ మాజీ కేంద్ర మంత్రితో ఓ కొత్త కుర్రాడు పోటీకి దిగితే ఎలా ఉంటుంది.. కాకలు తీరిన రాజకీయ యోధుడితో ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన యువకుడు పోటీకి దిగితే ఎలా ఉంటుంది... అనేక సార్లు ఒంటి చేత్తో విజయం సాధించిన వ్యక్తిపై తొలిసారి పోటీ చేస్తున్న వ్యక్తి పోటీకి దిగితే ఎలా ఉంటుంది.?