ఇప్పుడే బొచ్చు గురించి డిబెట్ పెట్టారు. వైజాగ్లో నెత్తిమీద బొచ్చు లేని వ్యక్తి మాట్లాడుతున్నారు. తిరుపతిలో ఏం జరుగుతుందో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు.