ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ఉద్యోగి వెంకటకృష్ణతో గొడవపడి ఆయనను తొలగించారని... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యవర్తిత్వంతో మళ్లీ ఉద్యోగంలోకి తీసుకున్నారని ఈనెల 25, 26 తేదీల్లో నిధి టీవీ రెండు కథనాలను ప్రసారం చేసిందట. అయితే ఇవి అసత్య కథనాలు అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దుష్ప్రచారం చేసిన యూట్యూబ్ చానల్ నిధి టీవీ పై ఏబీఎన్ ప్రతినిధి వి.మురళి డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు.