టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పాటు టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపులపై కేసులు పెట్టారు.