ఎన్నో ఏళ్లుగా వారు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సొంత రాష్ట్రంలో పని చేయలేని వారి దుస్థితికి కాలం తీరిపోయింది. ఇక వాళ్లు దర్జాగా సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం లభించింది.