కడపలో స్టీల్ ఫ్యాక్టరీ.. ఇది జగన్ సర్కారు కల. వైఎస్ హయాం నుంచి ఈ కల పెండింగ్లోనే ఉంది. జగన్ సీఎం అయ్యాక.. ఈ స్టీల్ ఫ్యాక్టరీ కోసం చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. త్వరగా పరిశ్రమ కల సాకారం చేయాలని ప్రయత్నించారు. కానీ.. ఇందుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి.