తన ఆరోగ్యం గురించి వాకబు చేసినందుకు ఇమ్రాన్ ఖాన్ కృతజ్ఞతలు చెబుతూనే.. తన బుద్ది పోనిచ్చుకోకుండా కొన్ని వంకర మాటలు కూడా వదిలాడు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ జమ్మూకాశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించారు.