క్విడ్ ప్రో కో.. అంటే నీకది-నాకిది అంటూ పంచుకోవడం.. ఇది ఓ రకమైన నేరం.. ఈ పదం మొదట్లో జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో బాగా పాపులర్ అయ్యింది. అంటే.. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నవారు.. తమ అధికారాన్ని ఉపయోగించి.. ఎదుటి వారికి మేలు చేయడం.. వారి నుంచి లాభం ఆశించడం.. అయితే ఇది సహజంగా రాజకీయ నాయకులు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ తరహా జాడ్యం న్యాయవ్యవస్థకూ సోకిందా అన్న అనుమానాలు జనం వ్యక్తం చేస్తున్నారు.