నాణ్యమైన మధ్యాహ్న భోజనం,మన్నికైన, ఆకర్షణీ దుస్తులు, బూట్లు, పుస్తకాలు, వాటిని మోసే సంచీ.. ఇలా అన్నీ అందించడం ఇంగ్లీష్ మీడియం చదివించడం వంటి నిర్ణయాలు కొన్ని తరాలపై ప్రభావం చూపుతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.