ఎట్టకేలకు ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హడావిడి తగ్గింది. మొన్నటివరకు ఎలక్షన్ కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ, ఏపీ ప్రభుత్వంల మధ్య ఎలాంటి యుద్ధం జరిగిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది నుంచి వీరి మధ్య జరిగిన రచ్చ ఏంటో అంతా చూశారు. ఇక చివరిగా నిమ్మగడ్డ తాను అనుకున్న విధంగా పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి రిటైర్ అయిపోయారు.