ఏపీలో ప్రస్తుతం తిరుపతి ఎన్నికల సందడి నెలకొంది. వైసీపీ స్థానిక ఎన్నికల్లో చూపించిన ఆధిక్యాన్ని కొనసాగించేందుకు తన అస్త్ర శాస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అంతే కాకుండా అన్ని పార్టీల అభ్యర్థులు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలలో తమ ప్రచారాలను జోరుగా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు అధికార వైసీపీ ఎన్నికల సందర్భంలో కరెక్ట్ గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి హెయిర్ ఇష్యూను తెరపైకి తీసుకురావడం.