మళ్లీ దేశంలో లాక్ డౌన్ విధిస్తారేమో అన్న ఆందోళన కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చినా.. లాక్ డౌన్ పెట్టేది లేదని అసెంబ్లీలోనే ప్రకటించినా ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో దుకాణాల సమయం కుదించారంటూ ఓ ఫేక్ జీవో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.