ఒకప్పుడు నేరగాళ్లు రాజకీయ నాయకులకు వెనక ఉండి కథ నడిపేవాళ్లు.. ఇప్పుడు సీన్ మారింది.. ఏకంగా నేరగాళ్లే రాజకీయ నేతల అవతారం ఎత్తుతున్నారు. ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఇది మరోసారి రుజువైంది.