నందిగ్రామ్‌లో ఓడిపోతానని మమత బెనర్జీ మరో నియోజకవర్గంలో నామినేషన్ వేయనున్నారా అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను తృణమూల్ వర్గాలు ఖండించాయి. దీదీ మరో స్థానంలో పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి.