గత ఆర్థిక ఏడాదిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా రూ.18 వేల కోట్ల అమ్మకాలు జరిగాయట. ఇది విశాఖ ఉక్కు చరిత్రలోనే ఇది రెండో అత్యధికం అని సీఎండీ రధ్ తెలిపారు.